Pro Kabaddi League 2019 : Haryana Steelers Leads Patna Pirates 35-26 || Oneindia Telugu

2019-08-08 1

Pro Kabaddi League 2019:Pro Kabaddi 2019 match between Patna Pirates vs Haryana Steelers through News18 Sports' live blog. Haryana Steelers leads Patna Pirates 35-26 in the second match of matchday 15 at the Patliputra Sports Complex in Patna.
#prokabaddileague2019
#prokabaddi2019
#Haryanasteelers
#Patnapirates
#telugutitans


ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో పట్నా పైరేట్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పట్నా స్టార్ రైడర్ పర్దీప్‌ నర్వాల్‌ (14) సూపర్-10తో మెరిసినా కూడా ఆ జట్టు మరో ఓటమి నుండి తప్పించుకోలేకపోయింది. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 35-26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. దీంతో ఈ సీజన్‌లో హరియాణా రెండో విజయాన్ని నమోదు చేసింది.